India vs Australia : Test Squad For The Australian Tour Now In India A Squad | Oneindia Telugu
  • 5 years ago
India Test vice-captain Ajinkya Rahane, Rohit Sharma, Murali Vijay, Prithvi Shaw, Parthiv Patel and Hanuma Vihari figure in the A squad for the first unofficial Test, scheduled in Mount Maunganui from November 16.
#IndiavsAustralia
#indiaAsquad
#RahulDravid
#RohitSharma

ఆస్ట్రేలియాతో పోలిస్తే న్యూజిలాండ్‌లో పిరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఇండియా-ఏ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనలో భాగంగా త్వరలో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆసీస్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. ఆసీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లకు మరింత ప్రాక్టీస్ కావాలని భావించిన బీసీసీఐ వారికి ఇండియా-ఏ జట్టులో చోటు కల్పించింది.
Recommended