Australia's Twenty20 Squad Against India

  • 6 years ago
Mitchell Starc, veteran spinner Nathan Lyon and all-rounder Mitchell Marsh were all left out of Australia's Twenty20 squad to play India
Squad: Aaron Finch (captain), Alex Carey, Ashton Agar, Jason Behrendorff, Nathan Coulter-Nile, Chris Lynn, Glenn Maxwell, Ben McDermott, D'Arcy Short, Billy Stanlake, Marcus Stoinis, Andrew Tye, Adam Zampa
#indvsAustralia
#MitchellStarc
#NathanLyon
#indiancricketteam

భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు, నవంబర్ 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి ఆస్ట్రేలియా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన జట్టుకు ఆరోన్ ఫించ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 21 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.

Recommended