IND V WI 2019,1st ODI:Team India Gears Up For 1st ODI After Whitewashing T20 Series|Oneindia Telugu
  • 5 years ago
IND V WI 2019,1st ODI:India gained upper hand by defeating West Indies in both the T20s. Indian team is now eyeing ODI series to stay in the momentum. Players hit the ground to flex their muscles.
#indvwi2019
#1stODI
#viratkohli
#deepakchahar
#rohitsharma
#msdhoni
#klrahul
#rishabpanth
#cricket
#teamindia


మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇక, వన్డే సిరిస్‌పై టీమిండియా దృష్టి సారించింది. వెస్టిండిస్ పర్యటనలో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య గురువారం నుంచి మూడు వన్డేల సిరిస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే గుయానా వేదికగా ఆగస్టు 8న జరగనుంది.
టీ20 సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేన ఇప్పుడు వన్డే సిరిస్‌పై కన్నేసింది. మరోవైపు టీ20 సిరిస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండిస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు వన్డేల సిరిస్ ఇరు జట్ల మధ్య ఆసక్తికరంగా కానుంది. టీమిండియాకు ఎప్పటి నుంచో సమస్యగా మారిన No.4 స్థానానికి ఈ సిరిస్‌లోనే పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి.
Recommended