India Vs West Indies 2018, 4th ODI : Match Highlights

  • 6 years ago
Highlights between India vs West Indies 4th ODI, straight from Brabourne Stadium in Mumbai. India won the Windies by 224 runs in the fourth One Day International (ODI) at the Brabourne Stadium in Mumbai on Monday.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav


ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్ 224 భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 378 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ 37.2 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌటైంది. విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఒంటరి పోరు (54)చేశాడు.

Recommended