నాగేశ్వరరావు నియామకం పై జేపీ స్పందన

  • 6 years ago
CBI chief, Alok Verma has challenged the government order after he was sent on leave before an interim chief was appointed. The Supreme Court has admitted the petition and will hear the same on October 26. Appearing for Verma, advocate Gopal Sankaranarayanan said that the government had asked his client and special director Rakesh Asthana to go on leave. This would compromise the probe into several sensitive cases, he also said.
#cbi
#rakeshasthana
#narendramodi
#alokverma
#jayaprakashnarayana

సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తనను తప్పించడంపై అలోక్ వర్మ కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలోక్ వర్మ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం విచారణను ఎల్లుండి (శుక్రవారం) విచారించనుంది.

Recommended