Vijay Devarakonda On Love Affair With Belgium Girlfriend
  • 6 years ago
Vijay Devarakonda on love affair with Belgium girlfriend. Vijay Devarakonda finally responds.
#VijayDevarakonda
#nota
#girlfriend
#belgium
#geethagovindam
#tollywood


టాలీవుడ్ నయా స్టార్‌గా విజయ్ దేవరకొండ మారిపోయాడు. విజయ్ నటన, ఆటిట్యూడ్ యువతని విపరీతంగా ఆకర్షిస్తోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో విజయ్ దేవరకొండ దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం నోటా. భారీ అంచనాలతో అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నోటా ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న విజయ్ దేవరకొండ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, నోటా చిత్రం గురించి ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు. ఫారెన్ యువతితో ఎఫైర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఫోటోలు వైరల్ కావడంపై స్పందిస్తూ.. అందరి లైఫ్ లో ఏదో ఒక డ్రామా ఉండాలి కదా మాట్లాడుకోనివ్వండి. అందరూ వేచి చూస్తే ఈ విషయంలో క్లారిటీ వస్తుందని విజయ్ దేవరకొండ తెలిపాడు.
Recommended