Asia Cup 2018 : Dhoni's First Match As India Captain Also Ended In A Tie
  • 6 years ago
MS Dhoni, India's stand-in captain for the match against Afghanistan in the Asia Cup on Tuesday, effected two stumpings in what was his 200th ODI as the Indian team's captain.
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనికి 200వ వన్డే కావడం విశేషం. టోర్నీలో టీమిండియా ఇప్పటికే ఫైనల్‌‌కు చేరడంతో కెప్టెన్ రోహిత్ శర్మ‌కి ఈ మ్యాచ్ నుంచి టీమిండియా మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.
దీంతో ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోని బాధ్యతలు చేపట్టాడు. అతడు 696 రోజుల తర్వాత మరోసారి టీమ్‌కు కెప్టెన్సీ వహించాడు.
Recommended