Nawab Film Will Hits The Screens On September 27th
  • 6 years ago
The Nawab film will now hit the screens on September 27. Along with the news, the makers also released a new poster of the film, which had Vijay Sethupathi and Simbu in kickass looks.Also starring Arvind Swami, Jyothika, Jyothika and Aditi Rao Hydari, Chekka Chivantha Vaanam is a multi-starer, directed by Mani Ratnam.
#Nawab
#VijaySethupathi
#Simbu
#ArvindSwami
#Jyothika
#ManiRatnam
#Aditi Rao Hydari
#Jyothika

గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న అగ్రదర్శకుడు మణిరత్నం మరోసారి నవాబు రూపంలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, జ్యోతిక, అరుణ్ విజయ్, అదితిరావు హైదరీ లాంటి భారీ తారాగణంతో నవాబు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం తమిళంలో చెక్క చివంతా వానం అనే పేరుతో విడుదల అవుతున్నది. నవాబు చిత్రాన్ని సెప్టెంబర్ 28న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా డేట్‌ను తాజాగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
Recommended