India vs Engalnd 3rd Test : Kohli Gives A Selfiee To His Fan

  • 6 years ago
India had plucked nine English wickets on Tuesday (August 22) and they need just one more to complete the win and reduce the series score line to 2-1 after losing the matches at Edgbaston and Lords.England extended their - feeble however it may - into the fifth day after Jasprit Bumrah inspired their as India moved towards a victory in the third Test at Trent Bridge on Tuesday (August 22).
#England
#BenStokes
#JaspritBumrah
#TrentBridge
#JosButtler
#India

తనదైన బ్యాటింగ్‌ శైలితో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నాడు. అభిమాన క్రికెటర్‌ తమ దేశంలో పర్యటిస్తోంటే తనతో ఫొటో దిగాలని, ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఓ చిన్నారి అభిమాని కూడా కోహ్లీతో ఫొటో దిగేందుకు మిగతా అభిమానులతో పోటీపడ్డాడు.

Recommended