India vs Engalnd 3rd Test : Jasprit Bumrah Talks About His Practice Strategy
  • 6 years ago
India pacer Jasprit Bumrah has attributed his quick return from an and the subsequent second five-wicket haul in Test cricket to the hard work he does away from the camera and fitness regime. Bumrah took 5-85 as England were reduced to 311 for nine in pursuit of the 521-run target with formalities delayed until day five of the third Test against India.
#England
#BenStokes
#JaspritBumrah
#TrentBridge
#JosButtler
#India

కెమెరా కంటికి కనిపించకుండా చేసిన ప్రాక్టీస్, ఫిట్‌నెస్‌ ప్రస్తుతం మంచి ఫలితాలను అందిస్తోందని డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. నాటింగ్‌హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీయడం ద్వారా తన కెరీర్‌లో రెండోసారి ఈ ఘనత సాధించాడు.
Recommended