Jos Buttler Registers Maiden Test Century To Keep India At Bay
  • 6 years ago
But he insisted reaching a maiden Test hundred against India at Trent Bridge on Tuesday was his “proudest moment in an England shirt” and hopefully the first of many.India look certain to pull one back in the series at some stage today having nudged Joe Root’s men to the brink of defeat at 311-9 chasing 521 for victory.But defeat will not take the gloss off Buttler’s moment just four months after a shock recall to the red-ball squad.
#TeamIndia
#livecricketscore
#JosButtler
#IndiavsEngland3rdTest
#IndiavsEngland
#benstokes

రెండో ఇన్నింగ్స్‌ను 352/7 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. ఇంగ్లాండ్ ముందు 521 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో వికెట్ కోల్పోకుండా 23 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరుకు 4 పరుగులు మాత్రమే జోడించి తొలి వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి జెన్నింగ్స్(13) ఔటయ్యాడు. ఆ తరవాత తాను వేసిన రెండో ఓవర్‌లో అలెస్టర్ కుక్‌(17)ను కూడా ఇషాంత్ ఔట్ చేశాడు. దీంతో 32 పరుగులకే ఇంగ్లాండ్ ఓపెనర్లను కోల్పోయింది. జో రూట్(13), పోప్(16) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. 62 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును బట్లర్, స్టోక్స్ ఆదుకున్నారు.
Recommended