England T20 WC Squad - No Ben Stokes, Archer | IND VS ENG || Oneindia Telugu
  • 3 years ago
T20 World Cup 2021: ECB announces England T20 WC squad but no Ben Stokes and Joe Root in the team, Eoin Morgan to lead. Ben Stokes was left out of England's squad announced on Thursday for next month's T20 World Cup in Oman and the United Arab Emirates.
#T20WorldCup2021
#EnglandT20WCsquad
#BenStokes
#EoinMorgan
#JoeRoot
#INDVSENG


అక్టోబర్ 17న ప్రారంభం కానున్న మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2021 కోసం ఆయా దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం (సెప్టెంబర్ 8) టీమిండియా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. తాజాగా ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా 15 మందితో కూడిన ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్ ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికకాలేదు. అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు స్టోక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. స్టోక్స్ దూరమైనా.. ఇంగ్లండ్ జట్టు పటిష్టంగానే ఉంది.
Recommended