Chiranjeevi Speech @GeethaGovindam Success Meet

  • 6 years ago
Geetha Govindam Movie Blockbuster Success Celebrations held at Hyderabad. Chiranjeevi, Vijay Devarakonda, Parasuram, Allu Aravind, Dil Raju, Bunny Vasu, NV Prasad, Annapoorna, Abhay, Vennela Kishore, Subbaraju, Rahul Ramakrishna, V Manikandan, Vikram Kumar, Deverakonda Govardhan Rao, Madhavi, Suma at the event.
#GeethaGovindam
#Chiranjeevi
#AlluAravind
#BunnyVasu
#Abhay
#VennelaKishore
#Subbaraju


విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సైరా షూటింగులో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన ఒక రోజు షూటింగ్ ఆపుకుని మరీ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన సెన్సేషనల్ స్పీచ్‌తో అభిమానులతో విజిల్స్ వేయించారు.

Recommended