ఇండియాV/S ఇంగ్లాండ్:టీమిండియా లో భారీ మార్పులు
  • 6 years ago
Team India would be hoping to set the records straight and get back to winning ways when they come out to play against England in the third Test match at Trent Bridge, starting Saturday (August 18). Trailing 0-2 in the five-match series, the Indian cricket team must be eager to put up a spirited show against a dominant English side which outclassed them in every department of the game.

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది. సిరీస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్‌లో విరాట్ కొహ్లీ సేన ఇంగ్లండ్‌కు సవాల్ విసురుతోంది.
#TrentBridge
#england
#indiainengland2018
#viratkohli
#benstokes
#rishabhpant
#Nottingham
Recommended