Ravichandran Ashwin Injury A Worry For Indian Team Ahead Of The First Test

  • 6 years ago
India's premier spinner Ravichandran Ashwin suffered a minor hand injury and as a precautionary measure did not take field on the second day of the ongoing three-day practice game against . Ashwin was hit on the right hand during a net session on Thursday (July 26) morning. To avoid any further damage, Ashwin decided not to bowl, bat or field. The Indian team management said that the physio has taken a look and deduced that it was only a minor
#RavichandranAshwin


ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుదీర్ఘ పర్యటన కోసం కోహ్లీసేన ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రస్తుతం టీమిండియా, ఎసెక్స్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది.
ఈ వార్మప్ మ్యాచ్‌కి ముందు టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌కు గాయమైంది. చేతికి స్వల్ప గాయం కావడంతో ముందు జాగ్రత్తగా అశ్విన్‌ ఎసెక్స్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రెండో రోజు మైదానంలోకి దిగలేదు. దీంతో తొలి టెస్టులో అతను పాల్గొనడంపై కాస్త సందిగ్దం నెలకొంది.

Recommended