మోడీకి బాబు షాక్, మళ్లీ అవిశ్వాస తీర్మానం

  • 6 years ago
The upcoming Monsoon session of Parliament may see a fresh round of protests and no confidence motions against the NDA government from its erstwhile ally TDP, said the southern party's leaders on Sunday, posing a question mark on the smooth running of the two Houses.

ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి షాకివ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిస్వాస తీర్మానం పెట్టాలని తెలుగుదేశం పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశనం చేశారు. గురువారం ఆయన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు.
బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వంపై మళ్లీ అవిశ్వాసం పెట్టాలని, అలాగే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. లోకసభలో ప్రస్తుతం బీజేపీ బలం తగ్గిపోయిందని చెప్పారు. మిత్రపక్షాల కారణంగా బీజేపీకి ఆధిక్యత ఉందన్నారు.
#narendramodi
#chandrababunaidu
#ysjagan
#bjp
#telugudesam
#motionofnoconfidence

Recommended