Dhoni Set To Join Indian Legends In This Elite Club
  • 6 years ago
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని వన్డేల్లో మరో అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. వన్డేల్లో ధోని ఇంకా 33 పరుగులు సాధిస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 10 పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 12వ ఆటగాడిగా... భారత్‌ తరఫున నాలుగో ఆటగాడిగా ధోని రికార్డు సాధించనున్నాడు.
ప్రస్తుతం ధోని ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో కోహ్లీసేన గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. నాటింగ్‌హామ్ వేదికగా తొలి వన్డే జరగనుంది. ఈ వన్డేలో ధోని 33 పరుగులు చేస్తే, పదివేల పరుగుల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.

Interestingly, Sachin Tendulkar, Sourav Ganguly and Rahul Dravid are the only three Indians in the elite club. Dhoni will get the opportunity to reach the milestone when India and England lock horns in the first ODI match in Nottingham on Thursday.
#msdhoni
#sachintendulkar
#souravganguly
#rahuldravid
#cricket
Recommended