Bigg Boss Season 2 Telugu:Episode 13 Captaincy Task

  • 6 years ago
Bigg Boss housemates tonight. Bigg Boss became interesting day by day

బిగ్ బాస్ లో కాప్టన్సి టాస్క్ మొదలైపోయింది .షో మరింత రక్తి కట్టించింది .టాస్క్ ఏంటంటే తాళ్లతో కట్టుకుని రోజు మొత్తం ఆ తాళ్లను వదలకుండా ఉండాలని ఈ టైంలో మిగిలన హౌస్ మేట్స్ ఏదైనా చేసి వాళ్లను తాళ్లను విడిచేలా చేయా లి . ఎ టాస్క్ లో కౌశిక్ ,కిరీటి మద్య వివాదం జరిగింది . ‘మీరు హౌస్‌లో ఉన్న ఆడవాళ్ల ప్రవర్తించిన తీరు నాకు నచ్చలేదని అందుకే ఇలా చేస్తున్నా అంటూ కళ్లల్లో పేస్ట్, నిమ్మరసం పిండటంతో మిగిలిన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మన హీరో బాబు గోగినేని కల్పించుకొని ఆపేసారు .
బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అవ్వాలిని ఎందుకు అనుకుంటున్నావని కిరీటి.. కౌశిక్‌ని అడగడంతో తాను మహా అయితే రెండే రోజులు ఉంటానని ఈ రెండురోజుల్లో తాను చేయాల్సింది చేసి వెళ్తా.. హౌస్‌లో డిస్టబెన్స్ లేకుండా చేస్తాననడంతో మిగిలిన సభ్యులు ప్రశ్నించడంతో తనకు ఇక్కడ నచ్చలేదని.. హౌస్‌నుండి వెలిపోతానన్నారు కౌశిక్. అయితే బిగ్ బాస్ హౌస్‌కి ఎంట్రీ తప్ప ఎగ్జిట్ ఉండదని తేజస్విని చెప్పింది .

Recommended