మెర్సిడెస్ ఏఎమ్‌జి ఎస్63 కూపే విడుదల

  • 6 years ago
మెర్సిడెస్ బెంజ్ విపణిలోకి సరికొత్త మెర్సిడెస్ ఏఎంమ్‌జి ఎస్63 కూపే(C217) కారును లాంచ్ చేసింది. W222 ఎస్-క్లాస్ ఆధారిత మూడు డోర్ల వెర్షన్ ఎస్63 కూపే ప్రారంభ ధర రూ. 2.55 కోట్లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. అంతే కాకుండా, మెర్సిడెస్ బెంజ్ ఇటీవల అత్యుత్తమ పనితీరును కనబరిచే ఏఎమ్‌జి ఇ63 ఎస్ పర్ఫామెన్స్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 1.50 కోట్లు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉంది. మెర్సిడెస్ బెంజ్ వారి "సెన్సువల్ ప్యూరిటీ" డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించారు. మెర్సిడెస్ బెంజ్ డిజైన్ హెడ్ గార్డెన్ వ్యాగనర్ ఏఎమ్‌జి లోని స్పోర్టినెస్ మరియు ఎస్-క్లాస్ లోని చక్కదనం మేళవింపుతో ఎస్63 కూపే కారును అభివృద్ది చేశారు.

Read more at: https://telugu.drivespark.com/four-wheelers/2018/mercedes-amg-s63-coupe-launched-in-india-at-rs-2-55-crore-specs-details-images/articlecontent-pf77620-012181.html

#MercedesAMGS63 #MercedesAMGS632018 #MercedesAMGS63price #MercedesAMGS63review #MercedesAMGS63photos #MercedesAMGS63specification

Recommended