James Sutherland Resigns As Cricket Australia CEO
  • 6 years ago
Cricket Australia has suffered another high-profile resignation, although James Sutherland has denied the recent ball tampering saga was behind his decision to stand down from his role as the organisation’s chief executive.
#cricketaustralia
#ceo
#jamessutherland
#resign

క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సీఈఓ జేమ్స్ సదర్‌లాండ్(52) అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. గత 17 ఏళ్లుగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా కొనసాగుతున్న ఆయన బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు, చైర్మన్‌కు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.
సీఈఓ పదవిలో కొత్తవారిని నియమించే వరకు జేమ్స సదర్లాండ్ 12 నెలల పాటు నోటీసులో ఉండనున్నారు. 52 ఏళ్ల సదర్లాండ్ 2001లో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా బాధ్యతలు అందుకున్నారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాను సమర్ధవంతంగా నడిపించారు.
Recommended