First Hanging Bridge In Nallamala Forest In Andhra Pradesh వేలాడే రైల్వే వంతెన

  • 6 years ago
The Nallamalas are a section of the Eastern Ghats which stretch primarily over Kurnool, Nellore, Guntur, Prakasam, Kadapa and Chittoor districts of the state of Andhra Pradesh and Telangana.
#Train
#Bridge
#Dora
#Nallamala
#PVNarasimhaRao

భారతీయులకు రైలును పరిచయం చేసిన ఆంగ్లేయులు, వారి పాలనలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టారు. అందులో ఒకటి నల్లమల కీకారణ్యంలో ఉన్న వేలాడే రైలు వంతెన. మానవ మనుగడుకు అసాధ్యమైన ఈ మహారణ్యంలో సుమారుగా మూడు సంవత్సరాల పాటు ఎలాంటి యంత్ర సహాయం లేకుండా ఓ వంతెన నిర్మాణం పూర్తి చేసినట్లు రైల్వే చరిత్ర చెబుతోంది. నల్లమల అడవుల్లో దొరబావి వంతెనగా పిలువబడే ఈ వేలాడే రైలు వంతెన గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవాళ్టి ఆఫ్ బీట్ శీర్షికలో మీ కోసం...
దొరబావి వంతెన .. బహుశా ఆంధ్ర ప్రదేశ్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రాలకి ఈ వంతెన గురించి తెలిసి ఉండకపోవచ్చు. కానీ బ్రిటీష్ వారికి ఈ వంతెన ఎంతో ప్రతిష్టాత్మకం. అప్పట్లో పనిచేసిన రైల్వే కూలీలకు ఈ పేరువింటే హడల్. మరి ఈ వంతెన ఆషామాషీ వంతెన కాదు. ఊగే వంతెన.

Recommended