World Xi Vs West Indies Match Streaming Tonight
  • 6 years ago
After the disastrous Hurricanes Irma and Maria in the Caribbean region and the United States, some of the biggest names in cricket will come together to provide a sliver of support to the victims that were affected by Floods.
#icc
#worldxi
#westindies
#lordscricketground

క్రికెట్ అభిమానులను అలరించేందుకు అంతర్జాతీయ క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు మరోసారి ఒకే వేదికపై తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ క్రికెట్ మైదానం వేదికకానుంది. ఐసీసీ వరల్డ్‌ లెవెన్‌, వెస్టిండీస్‌ జట్లు గురువారం జరిగే ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో తలపడనున్నాయి.
భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ద్వారా వచ్చే నిధులను వెస్టిండీస్‌లోని క్రికెట్ మైదానాల పునరుద్ధరణ పనులకు ఉపయోగించనున్నారు. గతేడాది ఇర్మా తుఫాను వల్ల కరేబియన్ దీవుల్లోని ఐదు క్రికెట్ మైదానాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
Recommended