Chappell To Auction Bat Signed By Indian Cricket Team For Charity

  • 6 years ago
Greg Chappell, lately, has been the favourite whipping boy among cricketer- writers and former players at the recent wave of book release functions across the country, but the former India coach has received a gift from the players which he will be encashing on.
#India
#Teamindia
#Cricket
#Chappell

టీమిండియా ఆటగాళ్లు సంతకం చేసిన బ్యాట్‌ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేలం వేయనుంది. 2007లో ధోనీ నాయకత్వంలో సిడ్నీ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్‌‌ను భారత జట్టు గెలిచింది. ఆ సందర్భంలో మ్యాచ్‌లో పాల్గొన్న క్రికెటర్లంతా సంతకం చేసిన బ్యాట్‌ను వేలానికి వేయాలని తలంచారు. ఈ వేలం ద్వారా వచ్చే విరాళాలను చాపెల్ ఫాండేషన్ ద్వారా సేకరించనున్నారు.
బ్యాట్‌ను మే 24న సిడ్నీ క్రికెట్ మైదానంలో వేలానికి అందుబాటులో ఉంచనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు డిన్నర్‌ ఈవెంట్‌ను సైతం నిర్వహించనున్నట్లు సమాచారం. దీని ద్వారా వచ్చే నిధులను నిరాశ్రయులకు ఇళ్లు కట్టించనున్నట్లు సమాచారం. ఈ వేలం ద్వారా రెండు లక్షల యూఎస్‌ డాలర్లను సమీకరించాలని ఫౌండేషన్ భావిస్తోంది.
ఈ డిన్నర్‌లో పాల్గొంటున్న 400 మంది ఎన్నారైలలో సిడ్నీలోని 30 మంది భారతీయులున్నారు. ఈ డిన్నర్‌లో ముఖ్యులైన సోదరులు ఇయాన్‌, గ్రెగ్‌, ట్రెవర్‌ చాపెళ్లతోపాటు దిగ్గజ ఆటగాడు నీల్‌ హార్వే కూడా పాల్గొననున్నాడు. వేలంలో బ్యాట్‌తో పాటు...1958 యాషెస్‌ సిరీస్‌లో ఆడిన ప్రసిద్ధ ఆటగాడు ఫ్రాంక్‌ టైసన్‌ ధరించిన పుల్లోవర్‌ కూడా ఉంది.

Recommended