MS Dhoni 2011 World Cup Bat Auctioned For Huge Price
  • 4 years ago
MS Dhoni 2011 World Cup Bat Auctioned For Huge Price 83 lakhs.
#msdhoni
#msdhonibatting
#chennaisuperkings
#csk
#ipl2020
#msdhoniipl
#teamindia
#sakshifoundation
#2011worldcup

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అనగానే వెంటనే గుర్తొచ్చేది టీ20 ప్రపంచకప్ (2007), వన్డే ప్రపంచకప్ (2011). టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు 2013లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంతో క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. మూడు ప్రతిష్టాత్మక టోర్నీలు భారత్ ఖాతాలో ఉన్నాయంటే మహీ అద్భుత కెప్టెన్సీనే అందుకు కారణం. ధోనీ ఇప్పటికీ బెస్ట్ కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు.
Recommended