IPL 2018: RCB Won the Toss and Choosen Fielding
  • 6 years ago
Royal Challengers Bangalore (RCB) will aim to get their second victory at home when they host Delhi Daredevils at the M Chinnaswamy Stadium today. Both teams have failed to find their feet so far in the tournament with just one win from four games. DD are placed eighth while RCB are placed seventh with a slightly better run-rate in the points table. In their campaign opener against Kolkata Knight Riders (KKR), Bangalore failed to defend a competitive total but won their second game of the tournament against Kings XI Punjab (KXIP) at home. They later lost consecutive games against Rajasthan Royals (RR) and Mumbai Indians (MI)

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన రెండు జట్లూ ఒకదాంట్లో మాత్రమే గెలుపొంది.. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో నిలిచాయి. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌‌పై అతిగా ఆధారపడుతున్న బెంగళూరు జట్టు గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. సమష్టిగా విఫలమవుతున్న ఢిల్లీ జట్టు ఒత్తిడిలో బరిలోకి దిగుతోంది. బెంగళూరు సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.


Recommended