IPL 2021,RCB VS RR: 'Hey I Won The Toss'- Virat Kohli Involved in Hilarious Incident| OneindiaTelugu
  • 3 years ago
Watch Video at https://twitter.com/i/status/1385226225791143941

IPL 2021,RCB VS RR: Watch how Virat Kohli was left confused after winning toss against Sanju Samson.
#IPL2021
#ViratKohliWonToss
#RCBVSRR
#SanjuSamson
#ABdeVilliers
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#HilariousIncident
#GlennMaxwell

ఐపీఎల్ 2021‌లో భాగంగా ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే టాస్ వేసే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
Recommended