IPL 2018: Criticism For Kohli's team
  • 6 years ago
పుండు మీద కారం చల్లినట్లుంది’ ఐపీఎల్‌-11 సీజన్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సతమతమవుతున్న ఈ జట్టుకు క్రిస్‌గేల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ తలనొప్పిగా మారింది. గత సీజన్‌కు వరకు బెంగళూరుకే ఆడిన గేల్‌ను ఈ సీజన్‌లో సదరు ఫ్రాంచైజీ వదులుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడిదే ఆ జట్టుకు పెద్ద సమస్యగా మారింది. ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్‌ ఆడిన రెండు మ్యాచుల్లో ఒంటి చెత్తో ఆ జట్టును గెలిపించాడు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అభిమానులు ఆర్సీబీని దెప్పిపొడుస్తున్నారు.
Gayle played to perfection. He made sure that he stayed there till the end. You don't often see (spinner Rashid) Khan get hit for more than 25 in one over. To make Rashid concede that many runs (55 in four overs) was awesome," Tye said at the post-match news conference last night.
Recommended