బొడ్డు కాదు.. అది అదే.. అచ్చం అలానే ఉన్నావ్..!
  • 6 years ago
After winning over the audience with her powerful performance as Geeta Phogat in Dangal, Fatima Sana Shaikh is taking over Instagram. She does not disappoint her 7,72,000 followers on the photoblogging site, and frequently shares stunning snaps of herself.

దంగల్ చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు చేరువైన ఫాతీమా సనా షేక్‌కు సోషల్ మీడియాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గతంలో చీరకట్టులో కనిపించినందుకు నెటిజన్లు ఆమెను చీల్చి చెండారు. ప్రస్తుతం అలాంటి సంఘటనే మరోసారి ఎదురైంది.
ఫాతీమా సనా షేక్ మరోసారి రంగుల రంగుల దుస్తుల్లో కనిపించింది. చీరకట్టులో అందాలను ఆరబోసింది. బొడ్డు కనిపించేలా చీరను కట్టుకొని ఫొటోకు ఫొజిచ్చింది. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
అందంగా కనిపిస్తున్న ఫాతీమా సనా ఫొటోపై నెటిజన్లు భారీగా కామెంట్ చేశారు. నీవు కత్రినా కైఫ్ కాపీలా ఉన్నావు. కత్రినా స్థానంలో నీవు రిప్లేస్ అయ్యావు. అచ్చం కత్రినాలా కనిపిస్తున్నావు. ఆమెకు నీవు మరోరూపం. ముందు నిన్ను చూసి నేను కత్రీనా అనుకొన్నాను లాంటి కామెంట్లు పోస్ట్ చేశారు.
Recommended