Thugs Of Hindostan Collections Dropped

  • 6 years ago
Starring megastar Amitabh Bachchan, Aamir Khan, Katrina Kaif & Fatima Sana Shaikh in lead roles, Thugs Of Hindostan has a solid star power but unfortunately, got failed to impress critics with its content and received mixed reviews.
#ThugsOfHindostan
#ThugsOfHindostanCollections
#AmitabhBachchan
#AamirKhan


నెగిటివ్ రివ్యూలు, పబ్లిక్ టాక్‌ ప్రభావం థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్ర కలెక్షన్లపై దారుణంగా పడినట్టు కనిపిస్తున్నది. తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండో రోజు వసూళ్లు దారుణంగా పడిపోయాయి. అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కథ, కథనాలు పేలవంగా ఉండటంతో సినీ విమర్శకులు, ప్రేక్షకులు పెదవి విరచడం సినిమాకు ప్రతికూలంగా మారింది. రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

Recommended