Renuka Chowdhury arrest @ Telangana Assembly : Chalo Assembly Protest | Oneindia Telugu
  • 6 years ago
Renuka Chowdary Fires On Trs Govt And Cm Kcr : Chalo Assembly Protest
High Tension at Telangana Assembly and police arrest Renuka Chowdary
తెలంగాణ ప్రభుత్వం మరియు కెసిఆర్ మీద రేణుకా చౌదరి తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీ లో భాగంగా అసెంబ్లీ గేటు వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేశారు. రేణుకా చౌదరి కెసిఆర్ మీద నిప్పులు చెరిగారు. కెసిఆర్ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయని , రైతులకు ఏం చెప్పారు ఏం చేసారు అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో trs ఓడిపోతుందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో రేణుకా చౌదరి ని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసులు అక్కడినుండి తరలించారు.
Recommended