Telangana Assembly Session 2021 Begins- Budget 2021-22 on March 18 | Oneindia Telugu
  • 3 years ago
The TS state Budget session will commence on Monday with Governor Tamilisai Soundararajan addressing the joint sitting of the Assembly and the Legislative Council. After that Business Advisory Committee (BAC) will hold a meeting on behalf of the assembly speaker. A decision will be taken on the date of presenting budget in the assembly and the extent of the sessions.
#TelanganaAssemblySession
#TelanganaBudget
#TSBudgetsessions
#FinanceministerTHarishRao
#TelanganaBudget2021
#Congress
#BJP
#TRS
#CMKCR
#LegislativeCouncil
#vaccination

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమౌతుంది. అన్ని పార్టీల శాసనసభా పక్ష నేతలు దీనికి హాజరవుతారు. ఎన్ని రోజుల పాటు కార్యకలాపాలను నిర్వహించాలనేది ఖరారు చేస్తారు. బడ్జెట్ సమావేశాలు కావడం వల్ల రెండు వారాలకు పైగా అసెంబ్లీ భేటీని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. 18వ తేదీన ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.82 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ సారి ఈ సంఖ్య మరింత పెరగొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి
Recommended