Mersal Movie Review : మెర్సల్ మూవీ రివ్యూ

  • 7 years ago
Director Atlee, Hero Vijay combination again strike in south with Mersal. Now there come with lapses in Medical and Health system. In this movie Vijay potrayed tree roles effectively.
తెరీ చిత్రం తర్వాత దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో తమిళ సూపర్ స్టార్, ఇలయ దళపతి విజయ్ నటించిన చిత్రం మెర్సల్. తెరీ తర్వాత విజయ్ నటించిన చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెర్సల్ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు.విజయ్ సరసన కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించారు. సినీ ప్రేక్షకుల అంచనాలను ఈ చిత్రం ఏ మేరకు అందుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

Recommended