TS & AP Cop's Pics Breaking The Internet బాలుడు-ఇన్‌స్పెక్టర్ & దండం పెట్టిన ఇన్‌స్పెక్టర్| Oneindia

  • 7 years ago
A picture of a Hyderabad police officer smiling down at the 4-month-old baby boy he rescued is currently going viral on social media. The heartwarming pic shows Inspector R Sanjay Kumar of Nampally Police Station with Faizan Khan, a 4-month-old boy who's grinning ear to ear looking up at him.
తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారు. ఏ సమస్య వచ్చిన క్షణాల్లో స్పందిస్తూ పరిష్కారం చూపిస్తున్నారు. నేరాలను తగ్గించడంలో మెరుగైన పాత్రను పోషిస్తున్నారు. అంతేగాక, ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటున్నారు. కాగా, తాజాగా, ఇందుకు ఉదాహరణగా తెలుగు రాష్ట్రాల్లో రెండు ఘటనలో చోటు చేసుకున్నాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recommended