Nampally Exhibition 2022 : నష్టపోయిన వ్యాపారుల మనోవేదన ఇదీ | Oneindia Telugu
  • 2 years ago
The prestigious Nampally Exhibition, which is held every year, was canceled just two days after its opening. Traders from different states of the country are deeply saddened by this. They are questioning that the members of the society acted without foresight and lost lakhs of rupees in the arrangements of the shops and who was responsible.
#Nampallyexhibition
#Margamaditya
#numaish2022
#Telangana
#Hyderabad

ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నాంపల్లి ఎగ్సిబిషన్ ప్రారంభమైన రెండు రోజులకే రద్దైంది. దీంతో దేశంలోని వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన వ్యాపారులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోసైటీ సభ్యులు ముందు చూపు లేకుండా వ్యవహరించిందని, షాపుల ఏర్పాట్లలో లక్షల రూపాయలు నష్టపోయామని, ఎవరు బాద్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
Recommended