IND Vs AUS 3rd ODI : Michael Clarke reacts to Harbhajan Singh's Tweet | Oneindia Telugu

  • 7 years ago
Harbhajan had tweeted to Clarke on Sunday, “Mate u need to come out of your retirement and start playing again I think. Era of Aussies producing top batsmen is over I feel. No quality.”
ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో వరుసగా మూడు వన్డేల్లో ఓటమిపాలు కావడంతో ఆ జట్టుపై విమర్శలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియాపై ఐదు వన్డేల సిరిస్‌ను మరో రెండు వన్డేలు మిగిలుండగానే భారత్ నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Recommended