Jai Lava Kusa can Beat THIS record! జనతా గ్యారేజ్ కు జై లవకుశ చెక్
  • 7 years ago
The film Janatha Garage at the end of 100 days earned Rs 134.8 crore – 93 crore from Andhra and Telangana regions and Rs 4.40 crore from Kerala.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవకుశ. ఈ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రానికి ముందు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రాన్ని మించి జై లవకుశ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Recommended