Mega Hero Tweet On "Jai Lava Kusa" Trailer |

  • 7 years ago
"Cha..Cha..Cha... Champesav Tarak" Sai Dharam Tej tweet about Jai Lava Kusa trailer. Jai Lava Kusa is an upcoming Telugu language action-drama film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Nivetha Thomas in the lead roles.
'జై లవ కుశ' ట్రైలర్ గురువారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి.
ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Recommended