Bigg Boss Telugu : Bigg Boss Today's Intresting Promo Is Here

  • 7 years ago
Bigg boss telugu reality show is near to ending. in this situation the show is going very intresting. In today's episode promo all contestents are shared their experiences in the house.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ఇంతవరకు కూడా చాలా సరదాగా సంతోషంగా..ఎంటర్టైనింగ్ గా తెలుగు ప్రేక్ష్జకులని అలరిస్తూ వచ్చింది. ఈ షో ఇంకో పది రోజుల్లో ముగియనుండడం వల్ల ఈ షో లో ఎవరు విన్ అవుతారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది.

Recommended