Vijay Devarakonda planning To Do "Bicchagadu" Remake In Kannada

  • 7 years ago
A report coming from Sandalwood indicated that Vijay Devarakonda wants to star in a remake movie of Bichhagadu in Kannada debut.
విజయ్ ఆంటోని కథానాయకుడిగా తమిళంలో చేసిన 'పిచ్చాయ్ క్కారన్' .. తెలుగులో 'బిచ్చగాడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, భారీ వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేయాలనుకున్న ఓ నిర్మాత, విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం.

Recommended