"Arjun Reddy" Director Planning To Add 15 Minutes Movie Part To That

  • 7 years ago
Arjun reddy movie director sandeep reddy vanga planning to add another 15 minutes movie to the previous 3 hours part of the film.
అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడొక సంచలనం గా మారింది. ఇప్పుడు ఎక్కడ చుసినా ఎక్కడ విన్నా అంతా అర్జున్ రెడ్డి గురించే..అర్జున్ రెడ్డి సినిమా మూడు గంటలు అనగానే అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఈ కాలంలో మూడు గంటలేంటి? ఖచ్చితంగా ఇది బెడిసికొడుతుంది అని మాట్లాడుకున్నారు.

Recommended