Hurricane Irma lashes South Florida సముద్రం ఉప్పొంగే ప్రమాదం | Oneindia Telugu

  • 7 years ago
Hurricane Irma continued to hammer Florida early on Monday, after slamming the Keys in the morning and pummeling Miami, Naples and other areas throughout Sunday
అమెరికాలో అల్లకల్లోలం సృష్టించిన ఇర్మా తుఫాను కాస్తంత నెమ్మదించింది. ఈదురుగాలులు, వరద ముప్పు కాస్త తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, సముద్ర తీర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు పోటెత్తె ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరిస్తున్నారు.