Hurricane Irma tears through Caribbeanకరేబియన్‌ దీవుల్లో ‘ఇర్మా’ విలయం,వణుకుతున్న ఫ్లోరిడా.|Oneindia

  • 7 years ago
Irma, the strongest Atlantic Ocean hurricane ever measured and roughly the size of Tasmania, destroyed homes and flooded streets throughout a chain of small islands in the northern Caribbean on Wednesday, passing directly over Barbuda and leaving the island of some 1,700 people cut off.
అట్లాంటిక్‌ మహా సముద్రంలో పుట్టిన 'ఇర్మా' హరికేన్‌ కరేబియన్‌ దీవుల్లో విలయం తాడవం చేస్తోంది. యాంటిగువా, బర్బుడా, సెయింట్‌ మార్టిన్‌ వంటి దీవులు ఈ హరికేన్‌ ధాటికి కకావికలమై పోయాయి. వేర్వేరు దీవుల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.