విశాఖలో మెరైన్ కేబుల్ నెట్, భారత్ నెట్-2కూ ఆమోదం : ఏపీకి కేంద్రం తీపి కబురు | Oneindia Telugu

  • 7 years ago
A.P.Fiber Grid Phase-I envisages setting up a state-wide high speed Optical Fiber Network Infrastructure across the 13 Districts of the State leveraging the assets of the Electricity Department. A 24-Core ADSS Optical Fiber Cable will be laid for a length of around 23000 kms over the electrical poles with its back-end electronic systems being set up at the Points of Presence (PoPs) at 2449 identified sub-stations.
రాష్ట్ర ప్రజలకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలు అందనున్నాయి. ఏపీలో మెరైన్‌ కేబుల్‌ నెట్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం.. ఐటీ పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Recommended