Bigg Boss Telugu : Paranormal Activities In Big Boss
  • 7 years ago
Paranormal Activities in Big Boss telugu reality show. Bigg boss gave a task to the team members for luxury budjet.
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో నిన్నటి 52 వ ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది. ఇంటి సభ్యులు దెయ్యులుగా మారారు. లగ్జరీ బడ్జెట్ లో భాగంగా బిగ్ బాస్ మనుషులు దెయ్యాలు అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో నవదీప్ హరితేజ ప్రిన్స్ లు దెయ్యాలుగా..ఆదర్శ్ అండ్ అర్చన శివబాలాజీ మనుషులుగా వుంది టాస్క్ చేసారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరిగాయి.
Recommended