Roja Facebook Post About YS Jagan జగన్ అంటే ఏంటో! ఫేస్‌బుక్‌లో రోజా పెట్టిన పోస్ట్ ఇదే...
  • 7 years ago
Firebrand actress-turned-YSR Congress party legislator R K Roja, known for her loud-mouth and aggressive comments against the rivals, went into a shell soon after the results for Nandyal by-election were announced on Monday afternoon.
గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా ఆఖరి శ్వాసవరకూ జై జగన్ అంటూనే ఉంటానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈ వ్యాఖ్యలను పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసిపి పరాజయం నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నంద్యాల ఫలితం వెలువడ్డాక రోజాపై సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల ప్రచారం సాగింది. వీటికి సమాధానంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అదే సమయంలో జగన్ పైన వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫేస్‌బుక్‌లో రోజా పెట్టిన పోస్ట్ ఇదే...
Recommended