జగన్ సర్కార్ వేధింపులపై ఈ నెల 16న బీజేపీ నిరసన|Kanna Has Made Interesting Comments On YS Jagan & YCP
  • 5 years ago
BJP's state unit president for Andhra Pradesh Kanna Lakshmi Narayana has made interesting comments on YS Jagan and YCP. Lakshminarayana spoke at amaravathi . Andhra Pradesh Chief Minister Jagan telling something and doing something .He said they opposed the anti-people policies being taken by the AP government .
#YSJagan
#KannaLakshmiNarayana
#YCP
#chandrababunaidu
#bjpmeetinginpalnadu
#andhrapradesh


రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు బీజేపీ నేతలు . వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ పాలన దారుణంగా ఉందని కన్నా మండిపడ్డారు . ఇక జగన్ మాటలకు చేతలకు పొంతన లేదని చెప్పిన ఆయన అవినీతి గురించి మాట్లాడటం తప్ప జగన్ చేసింది ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఎద్దేవా చేశారు .
Recommended