Bigg Boss Telugu : Thieves Came Into the Bigg Boss House.

  • 7 years ago
In the show of bigg boss telugu reality show some unknown persons came into the house and they stolen the house mates all items that is cots,food items,dresses and some more things.

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లో రోజు రోజుకు చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నామినేషన్ జరిగిపోయింది. ఈ వారం మొత్తం నలుగురిని నామినేట్ చేసారు. ఇదిలా ఉండగా ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో ఎవరో కొందరు దొంగలు నల్ల దుస్తులు ధరించి వుండి బిగ్ బాస్ హౌస్ లో చొరబడ్డారు.

Recommended