Bigg Boss Telugu : A Fan Cheap Comment on Bigg Boss Show

  • 7 years ago
Jr NTR-hosted reality show Bigg Boss Telugu has registered record TRP ratings and made Star Maa No 1 Telugu TV channel in the 29 and 30th week of the year 2017.
తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం క్రియేట్ చేస్తోంది బిగ్ బాస్ రియాల్టీషో. ఎన్టీఆర్ హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షో... టీఆర్పీ రేటింగుల్లో టాప్‌లో కొనసాగుతోంది. తాజాగా స్టార్ మాటీవీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందు.... 26వ వారంలో 529 పాయింట్లతో ఉన్న మాటీవీ రేటింగ్ బిగ్ బాస్ ప్రారంభం అయిన తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. 30 వారం వచ్చే సరికి మాటీవీ రేటింగ్ 825 పాయింట్లకు చేరింది. ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఎక్కువ ప్రిఫర్ చేసే ఛానల్ మాటీవే అంటూ.... ఆ ట్వీట్లో పేర్కొన్నారు.

Recommended