Maruthi Excellent Speech | Gulf Telugu Movie Audio Launch
  • 7 years ago
Maruthi Excellent Speech | Gulf Telugu Movie Audio Launch


దర్శకుడు మారుతి మాట్లాడుతూ సునీల్ గల్ఫ్ చిత్రాన్ని రెండేళ్లు కష్టపడి ఎంతో పరిశోధించి తీసాడని, ఈ చిత్రంలో మానవీయ సంబంధాలు, సామజిక అంశాలకి, కమర్షియల్ హంగులు అద్ది అద్భుతంగా తీసాడని చెప్పాడు. ఈ చిత్రం హీరో చేతన్ మద్దినేని మంచి పేరు తెస్తుందని ఆకాంక్షించారు.
Recommended