Bigg Boss Telugu:Madhu Priya Revealed Personal Life Details in Bigg Boss Episode 2|Filmibeat Telugu

  • 7 years ago
Telangana singer Madhu Priya revealed personal life details in Bigg Boss episode 2. "Some days back I was in depression and even thought of committing Madhu Priya said.


మా అమ్మ, నాన్న మా గురించి చాలా కష్టపడ్డారు. మధ్యలో కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేశాను. ఆ విషయం అందరికీ తెలుసు(ప్రేమ వివాహం). అపుడు ఎంతో కృంగిపోయాను లైఫ్‌లో ఎంతో డిస్ట్రబ్ అయ్యాను. చాలా సార్లు సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అంటూ మధు ప్రియ ఏడ్చేసింది. అలాంటి లైఫ్ నుండి వచ్చాను అని మధు ప్రియ చెప్పుకొచ్చారు

Recommended